Sana Khan: రెండొవ బిడ్డకు జన్మనిచ్చిన సనా ఖాన్..! 1 d ago

featured-image

బాలీవుడ్ నటి సనా ఖాన్ 2025 జనవరి 5న రెండొవ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్నీ తెలుపుతూ సనా ఖాన్, ఆమె భర్త అనస్ సయ్యద్‌ వీడియో షేర్ చేశారు. కాగా "మా చిన్న యువరాజు రాక గురించి అందమైన వార్తలను పంచుకోవడంలో మేము చాలా సంతోషిస్తున్నాము!" అని పేర్కొన్నారు. ఈ జంటకు 2020 నవంబర్ 21న వివాహం జరిగింది. జూలై 5, 2023 తొలి మగబిడ్డకు జన్మనిచ్చి సయ్యద్ తారిక్ జమీల్‌ అని పేరు పెట్టారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD